తెలుగు బిగ్ బాస్ 7 రసవత్తరంగా సాగుతుంది.. రెండో వారం పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టింది..రెండవ పవర్ అస్త్ర పోటీకి అర్హులుగా ఎక్కువ అస్త్రాలు భాగాలూ సాధించి శివాజీ, షకీలా నిలిచారు. అయితే షకీలా అర్హత విషయంలో రతిక మరోసారి హౌస్ లో నానా రచ్చ చేసింది.స్ షకీలా కంటే ప్రిన్స్ యావర్ జెన్యూన్ గా అర్హుడు అని.. దీని గురించి మాట్లాడితే తనని కార్నర్ చేస్తున్నారు అంటూ…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్7 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది.. పదోవ రోజు బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరంగా మారింది.. హౌజ్‌లో ఎవరూ కన్ఫమ్ కాదనే ట్విస్ట్ తో ఈ షో ప్రారంభమైంది. పవర్ అస్త్ర దక్కించుకుంటేనే హౌజ్‌లో కన్ఫమ్ అవుతారు.. అలా గత వారంలో సందీప్ పవర్ అస్త్రని సాధించి ఐదు వారాలా ఇమ్యూనిటీ పొందాడు. హౌజ్‌లో కన్ఫమ్ అయ్యారు. ఇప్పుడు…