బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ యాంకర్ గా ఫెమస్ అవ్వడం కన్నా నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రష్మీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.. అంతేకాదు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఈ అమ్మడు బుల్లితెరపై పదేళ్లుగా కొనసాగుతుంది.. యాంకరింగ్ తోపాటు…