Rashmi Gautham : వెరైటీ డ్రెస్సులో కిల్లింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రష్మీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ యాంకర్ గా ఫెమస్ అవ్వడం కన్నా నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రష్మీ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.. అంతేకాదు నెట్టింట హల్ చల్ చేస్తుంది..
ఈ అమ్మడు బుల్లితెరపై పదేళ్లుగా కొనసాగుతుంది.. యాంకరింగ్ తోపాటు రష్మీ గౌతమ్ ఇంట్రో డాన్స్ లతోనూ మతులు పోగొట్టింది. గ్లామర్ ఒళకబోసి టీవీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే రష్మీ గౌతమ్ తొలుత నటిగా కెరీర్ ను ప్రారంభించినా యాంకర్ గానే ఫేమ్ దక్కించుకుంది.. మరోవైపు హీరోయిన్ గా అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలోనూ రష్మీ గౌతమ్ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినీ విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తుంది..
Also Read
- Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లపై గ్లామర్ వల విసురుతూ వస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా కిల్లింగ్ లుక్ లో కిర్రాక్ పోజులతో మతులు పోగొడుతుంది.. తాజాగా పర్పుల్ కలర్ లోని శారీలాంటి డ్రెస్ లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరుపులు మెరిపించింది.. రష్మీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉండటంతో తన పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ ఫొటోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలలో నటిస్తుంది..
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!

