లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్‌లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం. Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం శేవంతి, దినతన్ మంగేష్కర్‌లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే,…
ఇండియా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాజాగా కన్నుమూశారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆమె ఈరోజు మృతి చెందింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ అని కూడా అభిమానులు ఆమెను పిలుచుకుంటారు. లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతామంగేష్కర్ తన…
ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. లతా మంగేష్కర్ పాట వినాలీ ప్రతిపూట – అనుకొనేవారు ఎందరో. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. లత పాటతోనే భావితరాలు సైతం పులకించి పోతాయి. ఆ గానకోకిల గాత్రంలోని మహత్తు అలాంటిది మరి!…