Effect On Male Fertility: నేటి వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని అలవాట్లు పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల యువకుల్లో సంతానోత్పత్తిపై సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిని కాపాడుకోవాలంటే ఈ 5 అలవాట్లను మానుకోవడం చాలా అవసరం. Also Read: Cinema Tickets : సగం సినిమా చూసి వెళ్లిపోతే టికెట్ డబ్బులు వాపస్.. బంపర్ ఆఫర్ కదూ అనారోగ్యకరమైన ఆహారం:…