రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో..దీనిపై జమునా హేచరీస్ హైకోర్ట్ ను ఆశ్రయించగా సర్వే నెంబర్ 130లోని జమునా హేచరీస్ కు చెందిన మూడెకరాల భూమి విషయంలో ఆగస్ట్ 1వ తేదీ వరకు ఎలాంటి చర్యలు…