YCP ZPTC Murder: నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు పాల్పడ్డ ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.. రోలుగుంట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. కత్తులు, కర్రలతో దాడి చేశారన్నారు. నిందితులను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నేపథ్యంలో మరికొంత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని…
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడిని ఛాయ్ తాగేందుకు పిలిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Read Also: Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టోంక్ జిల్లాలోని బెల్హారి గ్రామంలో ముగ్గురు మామలు తమ మేనల్లుడు సురేష్‌ను…
Suryapet Horror: ఆస్తి రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు కొపం పెంచుకున్నాడు. కన్న తండ్రిని దారికాచీ మరీ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి విషయంలో కన్న కొడుకు.. కర్కోటకుడిగా మారాడు. ఈ అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. ఆ తండ్రి.. తన ఆస్తి పంచేందుకు కొడుకుతో ఒప్పంద పత్రాలు రాసుకున్నాడు. కానీ భార్య చనిపోవడం.. ఇతరత్రా కారణాల దృష్ట్యా తండ్రి తన కొడుకు పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించడం కాస్తా ఆలస్యం అయింది. అయితే,…