Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ అరజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్. స్టార్ హీరో ధనుష్ ను 2004 లో ప్రేమించి పెళ్లాడింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో ఏళ్ళు అన్యోన్యంగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య.. మళ్లీ తిరిగి కలవబోతున్నారని, తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత ఆడియన్స్ ముందుకి ‘లాల్ సలామ్’ సినిమాతో వచ్చాడు. ఆగస్ట్ 9న జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రజినీకాంత్… ఫిబ్రవరి 9న లాల్ సలామ్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా క్యామియో ప్లే చేసాడు. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేసిన రజినీకాంత్ ఫేస్ ఆఫ్ లాల్ సలామ్ సినిమా అయ్యాడు. ప్రమోషన్స్ లో రజినీకాంత్…
Raviteja: ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. స్టార్ హీరోల సినిమా అయినా చిన్న హీరోల సినిమా అయినా ప్రేక్షకులు శుక్రవారం సినిమా చూడకుండా మాత్రం ఉండరు. శుక్రవారం స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. సోమవారం నుంచి ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక రేపు శుక్రవారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
Rajinikanth’s Lal Salaam Releasing with low buzz: రజనీకాంత్ హీరోగా నటించిన చివరి సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన ఏజ్ కి తగిన పాత్ర కావడంతో రజనీకాంత్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా పెద్దగా సౌండ్ లేకుండా రిలీజ్…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం తలైవా వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు. వీటిలో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 09 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఐశ్వర్య రజినీకాంత్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.. రిపబ్లిక్…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని షాక్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో లాల్ సలామ్ ఒకటి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది.
Lal Salaam to Release on Febraury 9th: సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి రజినీకాంత్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్ సలామ్ మూవీ…
Kapil Dev Lal Salaam Movie Poster Released: ‘జైలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే జై భీమ్ దర్శకుడితో ‘తలైవ 170’ సినిమా చేస్తున్న రజినీ.. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్‌లో ‘లాల్ సలామ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది విడుదల అయిన జైలర్ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన సూపర్ స్టార్ ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.ఇక ఇప్పుడు ‘లాల్ సలామ్’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జైలర్ మూవీతో…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వం లో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి తలైవా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో తలైవా ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా వున్నాడు..ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాను ఐశ్వర్య రజనీకాంత్…