తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వం లో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి తలైవా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో తలైవా ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్ సలామ్ మూవీ ఒకటి..ఈ సినిమాను…
సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో… ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా టాలెంటెడ్ యాక్టర్ ‘విష్ణు విశాల్’ నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ రోల్ లో విక్రాంత్ కనిపించనున్నాడు. రజినీకాంత్ క్యామియో స్పెషల్ గా ఉంటుందని టాక్, రజినీకి చెల్లి పాత్రలో జీవిత రాజశేఖర్ నటించింది. ఇన్ని…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. తాజాగా రజినీ నటిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లాల్…
Rajinikanth Lal Salaam Shoot Completed: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముంబై డాన్ మొయినుద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విష్ణు…
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఒక చిన్న సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాపై అంతగా అంచనాలు ఎందుకు పెరిగాయి అంటే ‘లాల్ సలామ్’లో ‘మొయిద్దీన్ భాయ్’ అనే పవర్ ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్రని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్లే చేస్తున్నాడు.…
Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు.. 72. అయినా కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ మధ్యనే జైలర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రజినీ.. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు.
Rajini’s 170th film : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా చాలా చురుగ్గా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మంచి వ్యాయామం, సమతుల్య ఆహారంతో అతను తనను తాను ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
జీవిత రాజశేఖర్ అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన జీవిత అతి తక్కువ కాలంలోనే 40కి పైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్ 1990లో చేసిన ‘మగాడు’ అనే సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి నెమ్మదిగా దూరమైనా జీవిత, యాక్టింగ్ కి దూరమై డైరెక్షన్ ని దగ్గరయ్యింది. ఇప్పటివరకూ నాలుగు…
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆమె 'లాల్ సలామ్' అనే సినిమాను రూపొందిస్తోంది. ఇందులో రజనీకాంత్ ప్రత్యేక పాత్రను పోషించబోతున్నారు.