నటి లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది కేరళ కోర్ట్. అప్పటి వరకు లక్ష్మీ మీనన్‌కు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు తెలిపింది. ఓ ఐటీ ఉద్యోగినిని కిడ్నాప్ చేసి, అనంతరం దాడి చేసిన కేసులో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుల్లో్ ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నిందితురాలైన నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఎఫ్ఐఆర్‌లో…
ఈ మధ్య నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం పలువురు తారలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సామాన్యులతో దురుసు ప్రవర్తన, సోషల్ మీడియాలో పోస్టులతో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన కిడ్నాప్ కేసులో చిక్కుకుంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళీ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మీ మీనన్. 2011లో విడుదలైన రఘువింతే స్వాంతం రసియా అనే సినిమాతో…
Hero Vishal Gives Clarity on Wedding Rumors with Actress Lakshmi Menon: తమిళ స్టార్ హీరో ‘విశాల్’ పెళ్లిపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వీరి పెళ్లి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ టీం స్పందించింది. విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం…
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ తమిళ్ బిడ్డగా కొనసాగుతున్నా తెలుగు కుర్రాడే అని అందరికి తెలుసు. ఇక విశాల్ పెళ్లి గురించి నడిచే చర్చ అంతా ఇంతా కాదు.