Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!
- హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట
- సెప్టెంబర్ 17వరకు ముందస్తు బెయిల్ మంజూర్
- అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది కేరళ కోర్ట్. అప్పటి వరకు లక్ష్మీ మీనన్‌కు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు తెలిపింది. ఓ ఐటీ ఉద్యోగినిని కిడ్నాప్ చేసి, అనంతరం దాడి చేసిన కేసులో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుల్లో్ ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నిందితురాలైన నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఎఫ్ఐఆర్‌లో లక్ష్మీ మీనన్ పేరు చేర్చలేదని తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగస్ట్ 24న రాత్రి లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టో బార్‌కు వెళ్లింది. అక్కడ కొందరు సాప్ట్ వేర్ ఉద్యో్గులతో వారికి గొడవ జరగింది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తమ కారులో ఎక్కించుకుని బెదిరిస్తూ.. బూతులు తిడుతూ హింసించారు. అంతేకాదు అతడిపై దాడి కూడా చేశారు. ఆ తర్వాత ఆ టెకీని మరోచోట విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
Also Read: R Madhavan: వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరో.. ఇది రెండోసారి!
కిడ్నాప్ కేసులో తన అరెస్ట్‌ను అడ్డుకోవాలని లక్ష్మీ మీనన్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు మద్దతుగా తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది. ఎఫ్ఐఆర్‌లో లక్ష్మీ మీనన్ పేరు లేదన్న విషయం తెలుసుకున్న కొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, నటీనటులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు వర్తిస్తాయా అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!