టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటికె గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకి సినిమాలను రిలీజ్ చేసాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా…