మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించాలి అంటే స్వచ్చమైన గాలి కావాలి. మహానగరాల్లో పెరుగుతున్న జనసాంధ్రతా, వాహనాల కాలుష్యం కారణంగా గాలిలో స్వచ్చతా ప్రమాణాలు క్రమంగా తగ్గిపోతున్నది. ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోతుండటంతో దానిని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి దేశాలు. అభివృద్ది చెందిన దేశాల నుంచే అధిక మొత్తంలో కాలుష్యం వచ్చిచేరుతున్నది. చాలా దేశాలు కాలుష్యం గురించి పట్టించుకోవడంలేదు. Read: వైరల్: బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా హాజరైన జనం…ఇదే కారణం… ప్రమాణాలు పాటించకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని…
కరోనా కాలంలో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. వన్యప్రాణుల నుంచి వన్యమృగాల వరకు రోడ్లమీదకు వచ్చి సందడి చేశాయి. కాగా, ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఉండే ఆస్ట్రిచ్ పక్షులు సడెన్‌గా పాక్‌లోని లాహోర్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించాయి. ఆస్ట్రిచ్ పక్షులు రోడ్డు మీదకు రావడంతో జనాలు సైతం వాటితో ఫొటోలు దిగేందుకు పోటీ…
మహారాజా రంజిత్ సింగ్ 180 వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్‌ను పరిపాలించారు. లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో లాహోర్ అభివృద్ది జరిగింది. అయితే, మంగళవారం రోజున పాక్ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోర్టులో ఏర్పాటు చేసిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన…