బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికీ వారు వెరైటీగానే ఉన్నారు. అయితే అందులో యాంకర్ లహరి మాత్రం చాలా పొగరుగా కన్పిస్తూ, హౌస్ లోని వాళ్ళతో గొడవ పడుతూ హైలెట్ అవుతోంది. ఈ లేడీ అర్జున్ రెడ్డి షోకు వెళ్ళకముందు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” సినిమాలో…