Bhumana Karunakar Reddy: తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసినట్లు ఒక్క మాట సీబీఐ సిట్ లో రిమాండ్ లో చెప్పలేదు.. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టులో చెప్పకోచ్చారు.
Rajinikanth SKips to Responding on Tirumla Laddu Controversy: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు వివాదం మీద స్పందించేందుకు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నిరాకరించడం హార్ట్ టాపిక్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీ విషయంలో చాలా కల్తీ జరిగిందని ఆరోపించారు. అంతేకాదు కొన్ని జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి లడ్డు తయారీకి వాడారని ఆయన…