Aamir khan loose Rs 100crores: మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమిర్ ఖాన్ ఇరవై ఎనిమిదేళ్ళ నాటి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అంటూ రీమేక్ చేశారు. బహుశా అమిర్ కు, ‘ఫారెస్ట్ గంప్’ హీరో టామ్ హ్యాంక్స్ కు పోలికలు ఉన్నాయని ఎవరైనా అన్నారేమో!ఈ సినిమా ఆగస్టు 11న జనం ముందు నిలచి, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ సినిమా వసూళ్ళతో పోల్చి…