Constable Committed suicide with his Gun in Kurnool: కర్నూలు జిల్లాలోని సంతోష్ నగరంలో ఉన్న లోకాయుక్త భవనంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చకొని ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ( హెచ్ సీ 2451) ఆత్మ చేసుకున్నారు. లోకాయుక్తకు బందోబస్తుగా ఉన్న సత్యనారాయణ. విధి నిర్వహణలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్. తన ఎస్ ఎల్ ఆర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన కానిస్టేబుల్. సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అన్ని…
1KG Tomato Price Was RS 10 in Kurnool on Friday: రెండు నెలలుగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్టైం రికార్డు క్రియేట్ చేసింది. అయితే పెరిగిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన పంట ఒకేసారి చేతికి రావడంతో ధరలు దిగొచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో…
2 Dead and 5 injured in Kurnool Road Accident Today: కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏడుగురు యువకులు కారులో మంత్రాలయం…
ఓ బాలిక తన కన్నతల్లిపైనే అధికారులకు ఫిర్యాదు చేసింది.. పది పాసైన నన్ను పై చదువులకు పంపించకుండా.. అమ్మ కూలి పనికి తీసుకెళ్తుందని ఆవేదన వ్యక్తం చే సింది..