Kurnool: కర్నూలు జిల్లాలో ఓ మాజీ ప్రియురాలు అరాచకం సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఘాతుకానికి తెగబడింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9న ఓ వైద్యురాలు ఆసుపత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసి కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కిందపడగానే పక్కనే ఉన్న ముగ్గురు…