Jammu Kashmir govt employees sacked: జమ్మూ కశ్మీర్ కి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. వీరు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ని ఉటంకిస్తూ.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఉద్యోగలను తొగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ నిందితులను…