Teenage Pregnancies In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 2025- 26 సంవత్సరానికి సంబంధించి నమోదైన గణాంకాల ప్రకారం, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో టీనేజీ ప్రెగ్నెన్సీలు 12 శాతానికి మించి నమోదు అయ్యాయి.