Mega Anil : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ అయి మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే.
Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. కుర్ర హీరోలకు పోటీని ఇచ్చేలా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్…
బాలీవుడ్ బయోపిక్స్ ట్రెండ్ లో మరో స్పోర్ట్స్ డ్రామా యాడ్ కాబోతోంది. భారత్ తరుఫున వింటర్ ఒలంపిక్స్ లో ఆరుసార్లు పాల్గొన్న అథ్లెట్ శివ కేశవన్ జీవిత కథ తెరకెక్కనుంది. హిమాచల్ లోని మనాలీలో పుట్టిన శివ కేశవన్ ‘ల్యూజ్’ అనే మంచు క్రీడలో ఇండియా తరుఫున పాల్గొన్న మొదటి క్రీడాకారుడు. అంతే కాదు మొత్తం ఆరుసార్లు ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహించగా అందులో రెండు సార్లు… 1998, 2002 వింటర్ ఒలంపిక్స్ లో… ఒకే ఒక్కడుగా…