Kumari Aunty Background: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం కుమారి ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఫుడ్ వీ లాలింగ్ బాగా పెరిగిపోయింది. అంటే కొంతమంది ఫుడ్ మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేది తెలుసుకుని అక్కడికి