Kumari Aunty Background: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం కుమారి ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఫుడ్ వీ లాలింగ్ బాగా పెరిగిపోయింది. అంటే కొంతమంది ఫుడ్ మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేది తెలుసుకుని అక్కడికి వెళ్లి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా కొంతమంది ద్వారా గుడివాడ నుంచి హైదరాబాద్…
CM Revanth Reddy Gave the good news to Kumari Aunty: హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ‘కుమారి ఆంటీ’కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కుమారి కొనసాగించ్చుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్‌ను తాను…
Kumari Aunty Food Business Closed: ‘కుమారి ఆంటీ’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ‘మీది రూ.1000 అయ్యింది.. రెండు లివర్‌లు ఎక్స్‌ట్రా’ అనే వీడియోతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కుమారి ఆంటీ పేరు మార్మోగిపోయింది. దాంతో హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న కుమారి ఆంటీ బిజినెస్ మరింత ఊపందుకుంది. యువతతో పాటు సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నెట్టింట ప్రచారం…
Sundeep Kishan: సోషల్ మీడియాలో కుమార్ ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ITC కోహినూర్ హోటల్ ఎదురుగా ఒక ఫుడ్ స్టాల్ ను నడుపుతూ.. అతి తక్కువ ధరకే మంచి భోజనాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఇలా 13 ఏళ్లుగా ఆమె ఈ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా యూట్యూబర్స్.. ఫుడ్ వీడియోలు చేసి, ఫుడ్…
Kumari Aunty:అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెప్తారు. అంటే ఏది అతిగా ఉండకూడదు అని అర్ధం. దానివల్లన ఎంత పేరు వస్తుందో.. అంతే వివాదాలు కూడా వస్తాయి. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహిళ కుమారి ఆంటీ. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసి 13 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.
Kumari Aunty: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. కుమారి ఆంటీ.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ.. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ చేసే ఒక మహిళ. ఆమెపేరే దాసరి సాయి కుమారి. ప్రపంచంలో బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే.