బాలీవుడ్ సినీ నిర్మాత కుమార్ రామ్సే గురువారం ముంబైలో మరణించారు. 85 ఏళ్ల ఆయన ఉదయం వేళ గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు.నిర్మాత కుమార్ కొడుకు గోపాల్ చెప్పిన దాని ప్రకారం… ఆయన ఉదయం 5.30 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా తనువు చాలించినట్లు తెలిపాడు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంత్యక్రియలు జరిగాయి. నిర్మాత ఎఫ్ యూ రామ్సే పెద్ద కుమారుడైన కుమార్ రామ్సేకి తులసీ, శ్యామ్, కేశు, కిరణ్, గంగూ,…