సిమెంట్ రంగంలో రారాజుగా అవతరించేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్ మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్‌దే పైచేయి అయినట్లు తెలుస్తోంది.
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు పెయింట్ తర్వాత ఆభరణాల మార్కెట్‌లోకి వచ్చింది. గ్రూప్ శుక్రవారం తన ఆభరణాల బ్రాండ్ ఇంద్రీయను ప్రారంభించింది.
Tata Vs Birla : బట్టలు, బూట్లు విక్రయించిన తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ టాటాకు పోటీగా బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం గ్రూప్ దాదాపు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.
Ayodhya Ram Mandir : అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ వేడుకకు ఆహ్వానాలను అందించారు.