తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘కుబేర’. జాతీయ అవార్డ్ విజేత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ నాగార్జునను మెలాంచోలిక్ లైట్‌లో ప్రదర్శిస్తూ, క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్‌లో నాగార్జున ఖరీదైన సోఫాలో…