Adivi Sesh: సొంతం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో అడివి శేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సినిమాల మీద ఉన్న మక్కువతో అమెరికాలో ఉన్న కుటుంబాన్ని వదిలి.. ఇండియా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు.
Anasuya: నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా ఉండదు.
ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ హీరోగా పి. విమల ఓ సినిమా నిర్మిస్తున్నారు.