KS Ravi Kumar Comments on Balakrishna: నందమూరి బాలకృష్ణతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా 2018 వ సంవత్సరంలో జై సింహా సినిమాతో పాటు 2019 వ సంవత్సరంలో రూలర్ అనే సినిమాలు చేశారు కె ఎస్ రవికుమార్. ఆ తర్వాత దర్శకత్వానికి దూరం అయిపోయి పూర్తిగా నటన మీద ఫోకస్ పెట్టిన ఆయన…