Adipurush: ఈ ఒక్క రాత్రి ఆగితే చాలు ఉదయాన్నే ప్రభాస్ రాముడి దర్శనం అవుతుంది అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన రాముడిగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్.. బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.. జూన్ 16 ణ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ మూవీ విడుదల టైం దగ్గర పడుతుండటంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.. ప్రీరిలీజ్ బిజినెస్ లు కూడా కళ్లు చెదిరే ధరకు…
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెగ వినిపిస్తుంది.. ఇప్పటివరకు బాలీవుడ్ జనాలకు మాత్రమే పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సీతమ్మగా అభిమానుల ముందుకు రాబోతుంది.. ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆదిపురుష్ లో కృతి సీత పాత్రలో కనిపించంనుంది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రాముడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఓంరౌత్ ఈ…
Kriti Sanon: కృతి సనన్.. ప్రస్తుతం ఈ పేరు చెప్పగానే సీత అని అనేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి.. సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే. జూన్ 16 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఢీ కొంటున్నాడు. టైగర్ ష్రాఫ్ తాజా చిత్రం ‘హీరో పంతి-2’ ఏప్రిల్ 29న జనం ముందు వాలనుంది. అదే రోజున అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి టాప్ స్టార్స్ నటించిన ‘రన్ వే 34’ విడుదల కానుంది. మరి అంత పెద్ద స్టార్స్ సినిమాతో పోటీ అంటే మాటలా!? అందుకే తన సినిమాకు, తనకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రాజస్థాన్ లోని…
Adipurush గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ కూడా జక్కన్న బాటనే ఎంచుకున్నాడు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘బాహుబలి’తో దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన సీక్వెల్ ట్రెండ్ మామూలుది కాదు. ఇప్పుడు Adipurushకు కూడా సీక్వెల్ రానుందనేది తాజా న్యూస్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ప్రేరణతో తెరకెక్కుతున్న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఓ హైలెట్ సన్నివేశం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారట. “ఆదిపురుష్” సినిమాలో పూర్తిగా వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఓ ఫారెస్ట్ సీన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఇది ప్రధాన హైలైట్ అని, మేకర్స్ ఈ సన్నివేశాల కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్లు సినిమా…