ఈ ఏడాది ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, అలియా…
Actress Kriti Sanon Buys A New Apartment In Bandra Mumbai: ఈ రోజుల్లో కృతి సనన్ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె మిమీలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది కాకుండా, ఆమె నటించిన గణపత్ చిత్రం కూడా గత శుక్రవారం (అక్టోబర్ 20) విడుదలైంది. ఇక ఆమెకు ఆ సినిమా అంతగా కలిసి రాలేదు అనుకోండి అది వేరే విషయం. హిట్లు లేకున్నా ఆమె…
Kriti Sanon: వన్ నేనొక్కొడినే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కృతి సనన్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ సినిమాలో నటించింది.
Ganapath trailer: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి పూజ ఎంటర్టైన్మెంట్ నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఇక ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కోసం…
కృతి సనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ నటించిన “వన్ నేనొక్కడినే’ సినిమాతో ఈ భామ టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈ భామ బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటిగా…
Prabhas Adipurush Movie Streaming on Amazon Prime Video Now: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా కనిపించగా.. లంకేశ్ పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ ఏడాది నిర్మాతలకు అధిక నష్టాలను…