Shekhar Kammula : శేఖర్ కమ్ముల వరుస హిట్లతో జోష్ మీదున్నాడు. రీసెంట్ గానే కుబేర మూవీతో మంచి హిట్ అందుకోవడంతో పాటు అగ్ర హీరోలు, దర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఓ సారి ఆయన్ను పెద్ద డైరెక్టర్ రిజెక్ట్ చేశాడంట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్. నేను అమెరికాలో డైరెక్టర్ కోర్స్ చేశాను. ఆ టైమ్ లో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నాను. నిన్నే పెళ్లాడతా మూవీ చూసిన తర్వాత…
ఆర్కే నాయుడుగా ఒక తెలుగులో రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న సాగర్ నటించిన ‘ది 100’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా ఓంకార్ శశిధర్ దర్శత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓంకార్ శశిధర్ తన గురువు కృష్ణ వంశీ గురించి పెట్టిన పోస్టు వైరల్…
Chakram ReRelease : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు .రీ రిలీజ్ రోజు ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు.ప్రస్తుతం ఈ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లోనే కోలీవుడ్ లో కూడా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే క్లాసిక్ మూవీగా నిలిచిన చక్రం మూవీ రీ రిలీజ్…
JD Chakravarthy: టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన దహనం వరకు ఆయన మార్క్ కనిపించేలా చేస్తాడు. ప్రస్తుతం దయ అనే సినిమాతో ఓటిటీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మధ్యనే తన భార్య తనపై విష ప్రయోగం చేసిందని, దాని నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చిన జేడీ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే కనుక మహేష్ బాబు తో కలిసి నటించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే కనుక దానవీర శూరకర్ణ మాత్రమే చేస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలిపారు.అలాగే రాజమౌళి,వినయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురి దర్శకులలో లలో…
Prakash Raj: ప్రకాష్ రాజ్.. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్ చివరికి కామెడీ కూడా పండించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు.