Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
సరికొత్త కథలతో ఫ్యామిలి ఆడియన్స్ ను అలరిస్తున్న డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన లెజెండ్ డైరెక్టర్.. అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఇప్పట్లో వచ్చింటే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాలుగా సెన్సేషనల్ హిట్ అయ్యేవని అంతా అభిప్రాయ పడుతుంటారు. శ్రీ ఆంజనేయం, ఖడ్గం వంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఇంకా భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవని అనుకుంటారంతా.. అయితే ఇటీవల ఓ…
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది మన ఆర్ ఆర్ ఆర్ సినిమా.రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీసెంట్ గా ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్’లో రెండు అవార్డ్స్ ని గెలుచుకుంది. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అవార్డ్ రావాల్సి ఉంది…
చిత్రసీమ తల్లివంటిది. సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన తరం వారు హీరోలుగా వెలిగినా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ బిజీగానే సాగుతున్నారు. తనకంటే వయసులో ఎంతో చిన్నవారయిన నటులతోనూ ఫ్రెండ్ గా నటించేస్తూ సందడి చేస్తున్నారు…