ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి! ఆయన ఆహ్లాదకర రచలే కాదు… భిన్నమైన నవలలూ రాశారు. నిజం చెప్పాలంటే మల్లాది టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన నవలలు అనేకం సినిమాలుగా వచ్చి మంచి విజయం సాధించాయి. మల్లాది రాసిన ‘9 అవర్స్’ అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ గా అదే పేరుతో ఓ వెబ్ సీరిస్ తాజాగా రూపుదిద్దుకుంది. ఇది జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్…
ఇటీవలె భీమ్లా నాయక్‌తో మాసివ్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. అదే జోష్‌తో మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అయితే.. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ ఈ సినిమా రషెస్ చూసిన తర్వాత అసంతృప్తిగా ఉన్నాడని.. అందుకే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ తోట తరణి వేసిన సెట్స్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసి, ఆయన్ని ఆత్మీయంగా సత్కరించారు. అలానే ఆ సెట్స్ లో చిత్రీకరించే పోరాట సన్నివేశాలకు సంబంధించిన ప్రిపరేషన్ లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు…
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొట్టడం ఎలానో నిధికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. ఇక ప్రస్తుతం నిధి, పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిధి ఇటీవల పాల్గొంది. ఇక తాజాగా అమ్మడి కొత్త…
నవతరం దర్శకుల్లో తనదైన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ. అందరూ ‘క్రిష్’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన కూడా టైటిల్స్ లో ‘క్రిష్’ అనే ప్రకటించుకుంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో వైవిధ్యం చూపించాలన్న తలంపుతోనే క్రిష్ పయనిస్తున్నారు. తనకంటూ కొంతమంది ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోగలిగారు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం…
టాలీవుడ్ లో వారసుల రాక ఎప్పుడో మొదలయ్యింది. స్టార్ హీరోల వారసులు అభిమానులను అలరించడానికి రెడీ ఐపోతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల వారసులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తుంది పవన్ వారసుడు కోసమేనని అందరికి తెలిసిన విషయమే.. ఆరడుగుల అందం.. తీక్షణమైన కంటిచూపుతో.. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్న అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు అకీరా తల్లి రేణు దేశాయ్..…
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియో రిలీజ్ జరిగింది. ఇందులో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు అని అన్నారు. భారీ బడ్జెట్ తో ఆయనతో సినిమా చేస్తున్న సమయంలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో తన వేగాన్ని పెంచాడు. ఇప్పటికే పవన్ రీ-ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ ‘భీమ్లా నాయక్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఎపిక్ అడ్వంచరస్ డ్రామా ‘హరిహర…