Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైనప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్ప 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నాడు.సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా త
Hari Hara Veeramallu : పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతిన్న ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.
రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ పైకి వచ్చేసాడు. ఏపీ పాలిటిక్స్ హీట్ పెరగడంతో, సినిమా షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లుకి కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చాడు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో
Krish Jagarlamudi: దర్శకుడు క్రిష్ పేరు వింటే చాలు ఆయన తెరకెక్కించిన వైవిధ్యమైన చిత్రాలు మన మదిలో చిందులు వేస్తాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కిస్తున్నారు. జానపద చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ పార్టీ ‘జనసేన’ ఆశయ�
HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సినిమాలకు మరికొంత గ్యాప్ ఇచ్చిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించాడు.
బుల్లతెరపై యాంకర్ గా రాణించి వెండితెరపై నటిగా, ఐటం గర్ల్ గా పేరు తెచ్చుకున్నా అనసూయ జబర్దస్త్ షో నుంచి మాత్రం తప్పుకోలేదు. కానీ తొలిసారి ఈ కామెడీ షోతో తన జర్నీ ముగిసినట్లు ప్రకటించింది. అందుకు కారణం స్టార్ మాలో చక్కటి పారితోషికంతో పలు కార్యక్రమాలలో బిజీగా ఉండటమే కాదు మధురవాణి పాత్ర కూడా ఓ కారణమట