Kranthi Kumar: స్త్రీకీ ఓ మనసుందని, శరీరం ఉందని వాటిని గౌరవించాలని చలం రచనలు చాటుతూ ఉంటాయి. స్త్రీ పక్షపాతిగా సాగిన చలం ఆ రోజుల్లో ఎందరో మహిళలు బయటకు చెప్పుకోలేకపోయినా, వారి అభిమాన రచయిత! అదే తీరున తాను నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలలో స్త్రీ సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు
మెగాస్టార్ చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయనకు అచ్చివచ్చిన నాయికలు మాధవి, రాధిక అనే చెప్పాలి. చిరంజీవి, రాధికతో ‘న్యాయం కావాలి’ చిత్రం నిర్మించిన క్రాంతి కుమార్, ఆ తరువాత వారిద్దరితోనే ‘కిరాయి రౌడీలు’, ‘ఇది పెళ్ళంటారా?’ తెరకెక్కించారు. ‘న్యాయంకావాలి’ సూపర్ హిట్ క