K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. KRAMP సినిమా మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తోంటే కొన్ని వెబ్సైట్స్ నిర్మాత రాజేష్ దండపై, ఆయన సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్ను ప్రారంభించారని,. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నిర్మాత రాజేష్ దండ పేరు చెడగొట్టేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని వారిని చెప్పుతో కొడతానని నిర్మాత…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ నేను ‘కే ర్యాంప్’ అనే సినిమాను నిర్మించి ఈ నెల 18వ తేదీన విడుదల చేశాను. దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కొందరు తన సినిమాపై కావాలని నెగిటివ్ చేస్తున్నారని వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజేష్ దండా చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్…