ప్రస్తుతం క్రికెట్లో టీ20ల హవా నడుస్తోంది. ప్రతి దేశం ఒక్కో లీగ్స్ నిర్వహిస్తున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 లీగ్స్ వున్నాయి. అయితే ఇప్పుడున్న క్రికెటర్లు కేవలం టీ20ల కోసం కూడా రిటైర్ అవుతున్నారు. కానీ ఒక ప్లేయర్ వీటన్నిటికీ భిన్నం.
WI vs BAN: ఆంటిగ్వాలో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్‌కు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో విజయాల కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా టెస్టులలో వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇకపోతే, వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు…