Case On Youtuber: తాజాగా యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై డబ్బుల వర్షం కురిపించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంబంధించి యూట్యూబర్ హర్ష పై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు. ఈ విషయం సంబంధించి తాజాగా హర్ష మాట్లాడుతూ.. నన్ను బ్యాడ్ చేయొద్దు.. నేను మంచోడిని అంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. తాను లక్షల మందికి హెల్ప్ చేశానని., సహాయాన్ని ఎవరు పట్టించుకోకుండా…