ప్రముఖ నటి రోజారమణి ఆధ్వర్యంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. 'లవకుశ' చిత్రంలో నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు దాదాపు 30 మంది బాల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా నటించిన సినిమా 'నేనే సరోజ'. ఇప్పటికీ సమాజంలో మహిళలపై ఉన్న వివక్షతను ఎదిరించి పోరాటే యువతి కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.