హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం కన్నులపండుగగా సాగుతోంది.. 9వ రోజులో భాగంగా బుధవారం శంఖారావంతో ప్రారంభమైన తొమ్మిదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవంలో.. శ్రీ వేంకటేశ్వర స్వామికి మహాభిషేకం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణం నిర్వహించారు..