Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా సాగుతోంది. గత నెల 31న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 14వ తేదీ వరకు సాగనుండగా.. అందులో భాగంగా ఆదివారం ఏడో రోజు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.. ఇక, ఇవాళ ఎనిమిదో రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.. కార్తిక మాసం అంటేనే పరమ పవిత్రం.. అందులో కార్తిక సోమవారం అంటే ఎంతో ప్రత్యేకత ఉంది..…