శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ…
పల్లె పాటలు, పక్కా ఫోక్ సాంగ్స్ ని వినడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. పలాస సినిమాలోని నాదీ నక్కిలీసు గొలుసు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన ఆ సాంగ్ తర్వాత తెలుగులో మళ్లీ సరైన శ్రీకాకుళం ఫోక్ సాంగ్ బయటకి రాలేదు. ఆ లోటుని తీరుస్తూ “లింగి లింగి లింగడి” సాంగ్ బయటకి వచ్చేసింది. గీత ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న…