ఫ్రాన్స్ లో ప్రస్తుతం ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ నడుస్తోంది. అయితే, తాజాగా ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ అనే సినిమా ప్రదర్శించారు. సదరు చిత్రం మొదలయ్యాక చూడటానికి వచ్చిన వారంతా తమ ముఖాలకున్న మాస్కుల్ని అప్రయత్నంగా సరి చేసుకుంటూ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు! ఎందుకంటే… సౌత్ కొరియన్ మూవీ ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ ఓ వైరస్ డిజాస్టర్ మూవీ! అంతే కాదు, ఒక బయోకెమిస్ట్ పగతో ఆకాశంలో ఎగురుతోన్న విమానంలో డెడ్లీ వైరస్ స్ప్రెడ్ చేస్తాడు. దాంతో గాలి ద్వారా వైరస్…