మురారి చిత్రంతో తెలుగు తెరకు బంగారు కళ్ల బుజ్జమ్మ గా మారిపోయింది సోనాలి బింద్రే. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోలందరి సరసాన్న నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్తను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. ఇక మధ్యలో ఆమె క్యాన్సర్ బారిన పడడం విచారకరం.. ఎంతో కష్టపడి ఆ మహమ్మారి వ్యాధితో పోరాడి బయటికి వచ్చి నిజమైన యోధురాలిగా నిలిచింది. ఇక ప్రస్తుతం సోనాలి బాలీవుడ్ లో…
మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు.. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులైతే.. హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ అంటూ.. ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అంతకు ముందే.. వస్తున్నా అంటూ.. ఫ్యాన్స్‌లో ధైర్యం నింపేలా కొరటాల ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్టేట్ ఇచ్చారు తారక్. దాంతో నందమూరి అభిమానుల…
యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’లో ఆయన అభినయం ఆనందం పంచింది. ఆ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని అందరికీ తెలుసు. కానీ, కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ ఆకట్టుకోలేక పోయింది. దాంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మదిలోనూ అలజడి రేగిన మాట వాస్తవం! వారిలోని ఆందోళనకు చెక్ పెట్టేసి, ధైర్యం నింపేలా జూనియర్ తో కొరటాల తెరకెక్కించే సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. మే 20న జూనియర్…
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయంతో జోష్ పెంచేసిన ఎన్టీఆర్ తన సెక్స్ సినిమాను కొరటాలతో మొదలు పెట్టేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్…
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘ఆచార‍్య’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొ ణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక తాజగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు.…
ఓ స్టార్ హీరో మరో స్టార్ సినిమాకు గాత్రం అరువివ్వడం అభిమానులకు ఆనందం పంచే అంశమే! తెలుగునాట వాయిస్ ఓవర్ అనగానే ముందుగా మహేశ్ బాబు గుర్తుకు వస్తారు. ఆయన వ్యాఖ్యానంతో వెలుగు చూసిన సినిమాలు బాగానే సందడి చేశాయి. ఇప్పుడు మరోమారు మహేశ్ వాయిస్ ఓవర్ వినిపించబోతోంది. అదీగాక, ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ కావడంతో ఫ్యాన్స్ కు మరింత సంబరంగా ఉంది. ‘ఆచార్య’ చిత్ర…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా చిత్ర…
ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించాడు అనడం కన్న జీవించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే కొమరం భీమ్ కోసం కొద్దిగా ఒళ్ళు చేసిన తారక్ కొరటాల శివ సినిమా…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్…