Supriya Statement against Konda Surekha Comments: నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. నాగార్జున పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. అంతకు ముందు నాగార్జున మేనకోడలు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్ట్.. మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్ట్, పిటిషన్ దారుడిగా నాగార్జున స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నది. ఆ తరువాత స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం నాగార్జున సంతకం కూడా తీసుకుంది స్పెషల్ కోర్ట్. అక్టోబర్ 10న…
Samantha to Appear before Media afteer Konda Surekha Comments: నటి సమంత మీద, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద సినీ పరిశ్రమ అంతా ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఇప్పుడు ఈ వివాదం అనంతరం సమంత మొట్టమొదటిసారిగా మీడియాని ఫేస్ చేయబోతున్నారు. అయితే అది ఆమె సినిమా కోసం…
ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది.
Ram Gopal Varma: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండ్రస్టీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతుంది. ఒక మహిళా మినిస్టర్ అయి వుండి..