Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఈ మధ్య హీరోలతో పాటు హీరోయిన్లుకూడా పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇక కెరీర్ చేసుకున్నది చాలు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు.