రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో…
కోలీవుడ్లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి…
హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కింద పురి డేట్‌కు షిఫ్టై ఆ టీంకి ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కానీ ఇంచుమించు 10 సినిమాలను దాటుకుని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్స్ త్రీ చోటా…
మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్…
ఈ ఏడాది కోలీవుడ్ మిక్స్‌డ్ రిజల్ట్స్ చూసింది. స్టార్ హీరోలంతా నిర్మాతలను నిండా ముంచేస్తే.. చిన్న హీరోలు ఇండస్ట్రీని నిలబెట్టారు. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ముంగిట్లో బోల్తా పడ్డ సినిమాలేవీ..? ఏ హీరోస్ ఫ్యాన్స్‌ను ఖంగుతినిపించారు. జైలర్‌తో గట్టి కంబ్యాక్ ఇచ్చానన్న ఆనందం ఎంతసేపు మిగల్లేదు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు. ఫిబ్రవరిలో లాల్ సలాం రూపంలో, అక్టోబర్ వేట్టయాన్ రూపంలో రెండు డిజాస్టర్స్ వచ్చి.. మళ్లీ తలైవా ఛరిష్మాను దెబ్బతీశాయి. కమల్ సిచ్చుయేషన్ కూడా యాజ్…