Nisha Noor: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో నెగ్గుకురావడం చాలా కష్టం. పైకి రంగులు వేసుకొని మెప్పించడం మాత్రమే అందరికి తెలుసు..కానీ, ఆ రంగు వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంటుంది అని చాలా తక్కువమందికి తెలుసు. ఆ చీకటి ప్రపంచంలో కొట్టుకుపోయిన తారలు ఎంతోమంది.. అందులో నిషా నూర్ ఒకరు.