Kollam Sudhi: చిత్ర పరిశ్రమకు ఏదో తెలియని శని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి.. ఇండస్ట్రీలోని వారు అయితే గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ వెకేషన్ నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.