తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మోజులో ఉన్నారు. మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేసి మార్కెట్ పెంచుకుంటూ ఉన్నారు. యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో కేరళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మాత్రం పాన్ ఇండియా లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. సీతా రామం సినిమాతో సాలిడ్…